నా ప్రతి మధురగీతానా
నీ సడి కొలువుతీరేనా
ఈ ప్రతి మౌనరాగానా
నా జత కొరిరాలేవా
చినుకై కదలి
నదిలా..
దొరలి
రావా
నా దరి మాటున
నా మది సంద్రాన
రావా
నీ గతి స్వరముగ
నీ శ్రుతిలయలిక
తేవ
నా మాట మన్నించవ
అలలై అలలై ఎగిసె
కలలె కళకై నెడు
పలికే పలుకే
పాటగ
నాలొని ప్రతి
అణువణువు
అడిగే అడిగే నన్నే
ఎవరు ఎవరు అంటూ
ఎదుటే ఎదురై
వచ్చె
సరిగమపదనిస సంగీతం
నాలో వింతగ
కలిగేలే కొత్తగ
ఒక ఊహే మొదటిగా
తన స్నే హం మీటగ
పలికావే గాత్రమా
సరిగమనంలో సరిగమా
ఈ సందేశమేచేరగా
ఏ సందేహమేలేదిక
నా...
పయనమే పాటగ
సాగే .. సంగీతమే
శ్వాసగా
No comments:
Post a Comment